Harshit Rana PM’s XI vs Indians: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపధ్యంలో మొదటి మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక తర్వాత మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడులో మొదలు కాబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ పింక్ బాల్ తో జరగబోతోంది. అయితే, మొదటి టెస్ట్ కు రెండు టెస్టుకు మధ్యలో సమయం ఎక్కువగా ఉండడంతో టీమిండియా కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో పింక్…