Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో 299 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షలు పీఎం స్వ నిధి చెక్కు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని, ఎన్డీఏ ప్రభత్వం…