Home
Pm Modi Roadshow
Pm Modi Roadshow News
-
PM Modi: మోడీ ర్యాలీకి హాజరైన కల్నల్ సోఫియా ఖురేషి ఫ్యామిలీ.. ప్రధాని ట్వీట్
ప్రధాని మోడీ సోమవారం గుజరాత్లో పర్యటించారు. వడోదరలో భారీ రోడ్‌షో చేపట్టారు. కారులోంచి అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మోడీపై పూల వర్షం కురిపించారు. -
PM Modi: సీఎం నితీష్ కుమార్‌తో కలిసి ప్రధాని మోడీ మెగా రోడ్ షో..
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ బీహార్ రాజధాని పాట్నాలో మెగా రోడ్ షో నిర్వహించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి ఆదివారం ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. -
PM Modi : ‘ఈ ఎన్నికల్లో ఒడిశా చరిత్ర సృష్టిస్తుంది’ .. రోడ్ షోలో ప్రధాని మోడీ
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
PM Modi Roadshow: అహ్మదాబాద్‌లో యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోడీ రోడ్ షో
ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్ వరకు గ్రాండ్ రోడ్‌షో నిర్వహించారు. -
BJP : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. @టార్గెట్ 2024
BJP : దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటుు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
-
Women’s Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
-
ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?