India – China: డ్రాగన్ దేశానికి భారతదేశం నిద్రలేని రాత్రులను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. భారతదేశం మొత్తం ప్రపంచ ఎగుమతుల DNAగా మారబోతోంది. ఈ మారుతున్న వాతావరణంలో చైనాకు నిద్రలేని రాత్రులు సృష్టిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి దశాబ్దాలుగా భారతదేశ ఎగుమతులు ఇంజిన్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే భారత దేశంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద…