Home
Playing Xi
Playing Xi News
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
Will Vaibhav Suryavanshi Play the 1st T20?: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 22, గురువారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌కు ముందు కెప్టెన్… -
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
Wasim Jaffer India Playing XI: 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనకు నచ్చిన భారత ప్లేయింగ్ XIను ఎంపిక చేశాడు. ఈ జట్టులో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా ఎంచుకున్న జాఫర్.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి చోటిచ్చాడు. శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానానికి శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసిన జాఫర్.. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్… -
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
India vs West Indies 4th T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి… -
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో టి20 మ్యాచ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సిరీస్‌లోని గత మ్యాచ్‌లలో ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించడంతో పాటు మంచు ప్రభావం (డ్యూ) ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం పరిపాటిగా మారింది. హోల్కర్ స్టేడియం చిన్న గ్రౌండ్ కావడం,… -
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా, అరగంట ముందు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తుది జట్టు (ప్లేయింగ్ ఎలెవన్) వివరాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఇచ్చిన సంకేతాల ప్రకారం రోహిత్ శర్మ, కెప్టెన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని తేలింది. యశస్వి జైస్వాల్ వేచి చూడక… -
Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
హరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శీతాకాల వాతావరణంలో తొలి ఓవర్లలో పిచ్ సీమ్ బౌలర్లకు అనుకూలిస్తుందనే ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా వెల్లడించారు. తొలి మ్యాచ్‌లో ఎదురైన పిచ్ కంటే ఈరోజు గ్రౌండ్ బ్యాటింగ్‌కు మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా, ఆరంభంలో భారత వికెట్లను త్వరగా పడగొట్టడమే తమ వ్యూహమని ఆయన తెలిపారు. అంతేకాకుండా తమ జట్టులో ఎటువంటి మార్పులు… -
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
ENG vs IND Playing XI: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. చివరి మ్యాచ్ లోనూ గెలిచి భారత్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో రంగంలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ నేడు (జూలై 11)… -
Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
Ind vs Eng Playing XI: భారత్–ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు (జూలై 9) బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో, మూడో టీ20ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. బ్రిస్టల్‌లో గెలిస్తే సిరీస్‌ను 2-2తో సమం చేసే ఆశలు… -
IND vs ENG Playing XI: టీమిండియాకు చావో.. రేవో..! నేడే భారత్ – ఇంగ్లాండ్ మూడో టీ20..
IND vs ENG Playing XI: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా మంగళవారం నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడి ఉండటంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండానే ముగిసింది. ఆ తర్వాత… -
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
Vaibhav Sooryavanshi- Sitanshu Kotak: ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో శుక్రవారం (జూన్ 26) జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా ప్లేయింగ్-11లో చోటు దక్కించుకుంటాడా లేదా? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సస్పెన్స్‌పై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మొదటిసారి నోరు విప్పారు. వైభవ్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఖచ్చితంగా అవకాశం వస్తుందని, అయితే కేవలం అతనితో అరంగేట్రం (డెబ్యూ) చేయించడం కోసం.. జట్టులో నిలకడగా…
తాజావార్తలు
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!