‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… నారప్ప సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే అందరూ ఫ్యామిలీ సినిమాల దర్శకుడు యాక్షన్ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నారు కానీ శ్రీకాంత్ అడ్డాలా ఆడియన్స్ ని, తాను యాక్షన్ సినిమా చెయ్యగలని నమ్మించడంలో సక్సస్ అయ్యాడు. ఇక ఇప్పుడు విరాట్ కర్ణ అనే కొత్త హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తు శ్రీకాంత్ అడ్డాల ‘పెద కాపు’ అనే సినిమా చేస్తున్నాడు. ‘ఓ సామాన్యుడి…