Dog’s Unbreakable Loyalty: కుక్కలు విశ్వాసానికి ప్రతిక అని చెబుతుంటాం. ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టల కోసం కన్నవారినే కడతేర్చుతున్న నేటి రోజుల్లో.. కాస్త అన్నం పెట్టిన యజమాని కుటుంబానికి కాపలాగా ఉంటాయి. ఎలాంటి అపాయం రాకుండా కాపాడుతాయి. తాజాగా అలాంటి ఓ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా భర్మౌర్ ప్రాంతం. అక్కడ మంచు పడితే మనుషులు బయట అడుగు పెట్టడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. అలాంటి చోట ఒక కుక్క…