Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. చాలా కాలం తర్వాత విష్ణుకు మంచి హిట్ పడింది. ఈ మూవీపై ట్రోల్స్ కూడా మునుపట్లాగా రావట్లేదు. మూవీ టీజర్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. కానీ సినిమా కథ బలంగా ఉండటంతో పాటు విష్ణు నటనకు ప్రశంసలు రావడంతో ట్రోల్స్ ఆపేశారు. తాజాగా విష్ణు మూవీకి ఎదురవుతున్న సమస్యను బయట పెట్టేశాడు. అది కాస్త ఇప్పుడు…