పండ్లు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వివిధ రకాల పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఒక్కొరకం ఫ్రూట్స్ ఒక్కో రకం బెనిఫిట్స్ ను అందిస్తాయి. నిత్యం ఏదో ఒక రకమైన ఫ్రూట్స్ ను తీసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పండ్లల్లో అనేక రకాల పోషకాలు, ఫైబర్, సహజ చక్కెరలు ఉంటాయి. అందుకే ఫ్రూట్స్ ను ఆహార�