PHILIPS 65 inch QLED Ultra HD (4K) Smart Google: ఫిలిప్స్ (PHILIPS) కంపెనీకి చెందిన QLED స్మార్ట్ టీవీలకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న ఆఫర్లలో భాగంగా ఫిలిప్స్ 55 అంగుళాల, 65 అంగుళాల స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఫిలిప్స్ 65 అంగుళాల QLED టీవీపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. 7000mAh బ్యాటరీతో Oppo Reno 15C.. Snapdragon 6 Gen…