Home
Pharmacy
Pharmacy News
-
TG EAPCET: రేపే ఎప్‌సెట్ నోటిఫికేషన్.. ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ
టీజీ ఎప్‌సెట్ కోసం ఎదురుచూసే విద్యార్థులకు గుడ్ న్యూస్.ఫిబ్రవరి 20వ తేదీన టీజీ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ – హైదరాబాద్ ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఎస్సెట్ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది. గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసి, 25వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను ఇతర వివరాలను రేపు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో పొందుపర్చనున్నట్లు తెలిపారు. -
AP EAPCET: ఈఏపీసెట్-2024 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో మీ రిజల్ట్స్ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలు రిలీజ్ చేశారు. -
Online Medicine Ban: ఆన్లైన్లో మెడిసిన్స్ ఆర్డర్ చేయడంపై నిషేదం
Online Medicine Ban: మీకు అనారోగ్యంగా ఉందా..మెడికల్ షాప్ కు వెళ్లి మందులు తెచ్చుకోలేకపోతున్నారా.. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి మెడిసిన్స్ తెప్పించుకుంటున్నారా.. ఇప్పటి వరకు ఇందంతా బాగానే నడిచింది. ఇక మీదట కుదరదు. ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేయడం ఇకపై కష్టంగా అనిపించవచ్చు. -
Pharmacy Employ Typing : అమ్మో అదేం టైపింగ్ రా బాబు.. కీ బోర్డ్ ను గడగడలాడించిన ఫార్మసీ ఎంప్లాయ్
ఓ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూర్చున్న ఫార్మసీ ఉద్యోగి కస్టమర్లకు బిల్లింగ్ ఇస్తూ కనిపించాడు. అయితే అతను కంప్యూటర్ మీద వెళ్లను టైప్ చేస్తున్నాడా.. పరుగులు పెట్టిస్తున్నాడా.. అనేది అర్థం కాలేదు.. ఒక్క క్షణం మన కళ్లు కూడా చెదిరిపోయేంత స్పీడ్ గా అతని టైపింగ్ కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!