గురువారం నాడు శ్రీ షిర్డీ సాయి చాలీసా వింటే ఆ సాయిబాబా మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇలాంటి మరిన్ని భక్తికి సంబంధించిన స్లోకాలు, భక్తి గీతాలు, పారాయణాలు మరెన్నో భక్తి చాలీసాల కోసం కిందనే వున్న లింక్ లను క్లిక్ చేయండి.
Sri Ashtalakshmi Ashtottara Shatanamavali Stotra Parayanam: శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర పారాయణం చేస్తే మీ ఇంటిల్లిపాది భోగ భాగ్యాలతో తులతూగుతారని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Sri Dattatreya Sahasranama Stotram:గురువారం నాడు ఈ స్తోత్రం వింటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. భక్తీ టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Sri Shirdi Sai Chalisa: గురువారం నాడు శ్రీ షిర్డీ సాయి చాలీసా వింటే ఎటువంటి ఆపదనుంచి అయినా సాయిబాబా మిమ్మల్ని రక్షిస్తాడని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. భక్తీ టీవీలో ప్రసారం అవుతోన్న శ్రీసాయి చాలీసా కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Phalguna Masam 2023 Wednesday Special: బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మీ నివాసం పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Sri Narasimha Swamy Stotra Parayanam: బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Sri Mahishasura Mardini Stotram: మంగళవారం నాడు ఈ స్తోత్రం వింటే వ్యాపార, వివాహ, భూ సమస్యలు పరిష్కరించబడతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Sri Hanuman Chalisa Live: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే స్వామి మీ ఇంటిల్లిపాదిని కంటికిరెప్పలా కాపాడుతాడని పురాణాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..