తాజాగా పేరు దేశ అధ్యక్షురాలు డైనా బులురెటే ఓ లగ్జరీ వాచ్ ను ధరించినందుకు కష్టాల్లో చిక్కుకుపోయారు. పెరుగు దేశ అధ్యక్షురాలు డైన అధ్యక్షరాలుగా ఎన్నిక కాకముందు ప్రజా రికార్డులలో ఆమెకు ఎటువంటి రోలెక్స్ లేదా ఖరీదైన వాచీలను చూపెట్టలేదని., కాకపోతే ప్రస్తుతం ఆమె తన చేతికి రోలెక్స్ వాచి పెట్టుకొని ఉండడంతో పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఆమె ఓ కార్యక్రమానికి ఖరీదైన వాచి ధరించి హాజరైంది. ఆ సమయంలో ఆ దేశ స్థానిక పత్రికలు…