Pekamedalu Movie Paid Premiers Only Rs 50: వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా తెరకెక్కిన సినిమా ‘పేకమేడలు’. నీలగిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నటుడు రాకేశ్ వర్రే నిర్మించారు. డబ్బు లేకున్నా సంపన్నుడి లైఫ్ స్టైల్ కోరుకునే యువకుడి కథతో ఈ చిత్రం రూపొందింది. పేకమేడలు చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల రిలీజ్