Payal Rajput About Prabhas: గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు హీరోయిన్స్‌తో పెళ్లంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ జాబితాలో అనుష్క శెట్టి, కృతి సనన్ సహా పాయల్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు. ప్రభాస్‌తో పాయల్ పెళ్లైందంటూ అప్పట్లో వ�