ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నది ఓ సామెత. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఓ వార్తను చూస్తే ఇదే గుర్తొస్తుందంటున్నారు కొందరు! 2016లో సంక్రాంతి కానుకగా వచ్చి, జయకేతనం ఎగరేసింది సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా ప్రీక్వెల్ వస్తుం�