HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి అనేక విషయాలు లీక్ అవుతున్నాయి. పవన్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ నుంచి మొదటిసారి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇది. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ…