Pawan Kalyan’s instagram account followers: తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా ఆయన తెలుగు ప్రేక్షకులను పరిచయం అయినా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ కూడా స్థాపించి ఆయన ప్రజా సేవకు సిద్దమయ్యారు. అయితే నిన్నటి వరకు ఫేస్�