Pawan Kalyan Anasuya Special Song News Viral: న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారిన అనసూయ తర్వాత నటిగా కూడా మారింది. ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్ కి గుడ్ బాయ్ చెప్పి ఒకపక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ప్రోగ�