Home
Patna Crime News
Patna Crime News News
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
Patna Shocker: బీహార్ రాజధాని పట్నాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దానాపూర్‌లోని నాస్రీగంజ్ మిథిలా కాలనీలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన సోదరిపై సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపి, అనంతరం తానూ కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో అన్నాచెల్లెలిద్దరూ మృతి చెందారు. మృతుడిని ఓం చంద్రగా పోలీసులు గుర్తించారు. ఆయన బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రస్తుతం మోతిహారిలో విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలిని తన సోదరి పార్వతి కుమారిగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం..… -
Patna: గర్ల్‌ఫ్రెండ్ ఫ్లాట్‌కు వచ్చిన బాయ్ ఫ్రెండ్.. ఆమెను ఏం చేశాడంటే?
బీహార్ రాజధాని పాట్నా నుంచి షాకింగ్ న్యూస్ వచ్చింది. నిన్న రాత్రి, SK పూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్‌పురి ప్రాంతంలో సంజన అనే యువతి తన ఇంట్లోనే హత్యకు గురైంది. ఆమె సజీవ దహనమై కనిపించింది. సంజన మెడను ఎవరో నరికారు. ఆమె శరీరంపై అనేక దెబ్బలు కనిపించాయి. ఈ విధంగా.. 28 ఏళ్ల సంజన కుమారి తన సొంత ఫ్లాట్‌లోనే దారుణంగా హత్య చేయబడింది. సంజన స్నేహితుడు సూరజ్ కుమార్ ఈ దారుణమైన నేరానికి… -
Urinate in Mouth: దారుణం.. మహిళను కిడ్నాప్ చేసి.. బట్టలిప్పి.. కొట్టి.. నోట్లో మూత్రం పోశారు
Urinate in Mouth: సభ్య సమాజం తలదించుకునే ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని పాట్నాకు ఆనుకుని ఉన్న ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రౌడీలు ఓ మహిళపై దారుణానికి ఒడిగట్టారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Food Safety Raids: హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా.. 4 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్, 2 సీజ్..
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
-
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..