Se*xual Harassment: సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఎంతో మంది.. కొన్ని సందర్భాల్లో వారి బాల్యం గురించి.. నిజజీవితంలో వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి.. సంచలన విషయాలు బయటపెట్టిన సందర్భాలు లేకపోలేదు.. హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల నుంచి టాలీవుడ్ ఇలా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందినవారు కూడా తమకు ఎదురైన బ్యాడ్ డేస్.. ఎదుర్కొన్న సమస్యలు కొన్ని సార్లు బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.. ఇప్పుడు.. జాతీయ అవార్డు గ్రహీత, దక్షిణాది ప్రముఖ నటి పార్వతి తిరువోతు..…