Success Story : వ్యాపారం చేయడం, దానిని విజయవంతం చేయడం.. అంటే ఒక నదికి రెండు చివరలు లాంటివి. ఈ రెండు చివరలను అనుసంధానించే వ్యక్తి మాత్రమే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు.
Nadia Chauhan: భారతదేశంలోని అతిపెద్ద FMCG కంపెనీలలో ఒకటైన పార్లే ఆగ్రో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ నదియా చౌహాన్ విజయగాథ సినిమా కథ కంటే తక్కువ కాదు.