చైనా.. ఈ పేరు వింటేనే వింత వింత వస్తువులు గుర్తొస్తాయి. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి సమస్యకు మా దగ్గర సొల్యూషన్ ఉందంటూ అన్నీ కనిపెడుతూ ఉంటారు. వాటిని ప్రపంచ మార్కెట్ లోకి పంపిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో ఎక్కువ వస్తువులు మేడ్ ఇన్ చైనావే ఉంటున్నాయి. ఛీప్ గా దొరకడంతో పాటు తమ చిన్న చ