Home
Parenting Tips
Parenting Tips News
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
Child Safety Tips: చిన్నతనం నుంచే పిల్లలకు నిజాయితీగా ఉండాలని, ఎప్పుడూ నిజమే చెప్పాలని మనం నేర్పిస్తుంటాం. ఇది పూర్తిగా సరైనదే. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిజం చెప్పడం అంత తెలివైన పని కాకపోవచ్చు. ముఖ్యంగా పిల్లల భద్రత విషయానికి వస్తే, కొన్ని చిన్న చిన్న ‘అబద్ధాలు’ లేదా ‘సమయస్ఫూర్తితో కూడిన సమాధానాలు’ వారిని పెద్ద ప్రమాదాల నుండి కాపాడగలవు. ఈ అబద్ధాలు ఎవరినీ మోసం చేయడానికి నేర్పేవి కావు, కేవలం పిల్లలు తమను తాము… -
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Parenting Tips: ఒకప్పుడు సాయంత్రం అయిందంటే చాలు.. వీధులన్నీ పిల్లల కేరింతలతో, ఆటపాటలతో సందడిగా ఉండేవి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇళ్లల్లో అడుగుపెడితే నిశ్శబ్దం.. లేదా టీవీలు, స్మార్ట్ఫోన్ల సౌండ్లు. అవును, ప్రస్తుత తరం పిల్లలు యాంత్రికంగా మారిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారు 'డిజిటల్ రోబోలు'గా మారుతున్నారు. మరోవైపు, వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు తెరుచుకునే సమయం వచ్చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పునఃప్రారంభాన్ని ఈనెల 12వ తేదీకి బదులు… -
Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!
Parenting Tips in Telugu: పిల్లలు చిన్నతనంలో కేవలం మాటలను మాత్రమే వినరు; ఆ మాటల వెనుక ఉన్న భావాన్ని, స్వరాన్ని, పునరావృతమయ్యే సంకేతాలను తమ మెదడులోకి గ్రహిస్తారు. పెద్దలకు మామూలుగా అనిపించే కొన్ని మాటలు పిల్లల మనసుపై లోతైన గాయాలు చేస్తాయి. సైకాలజిస్టుల హెచ్చరికల ప్రకారం, చిన్నతనంలో వినే కొన్ని ప్రతికూల వాక్యాలు వారు పెద్దయ్యాక నిరంతరం ఆందోళన (Anxiety), ఆత్మన్యూనత, భయంతో బతికేలా చేస్తాయి. పిల్లల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఆ 7 ప్రమాదకరమైన వాక్యాలు… -
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
Anemia in Children : ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో రక్తహీనత (Anemia) సమస్య విపరీతంగా పెరుగుతోంది, ఇది వైద్యులను , తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రక్తహీనత అనేది కేవలం శారీరక బలహీనతకు మాత్రమే పరిమితం కాకుండా, పిల్లల మొత్తం శారీరక ఎదుగుదల , మానసిక వికాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యంత అవసరమైన ఇనుము (Iron) లోపించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల ఆహారంలో ఇనుము తక్కువగా ఉండటంతో… -
Parenting Tips 2026: మీ పిల్లలు చదివింది మర్చిపోతున్నారా? ఈ 5 చిట్కాలతో వారి జ్ఞాపకశక్తిని పెంచండి.!
5 Easy Ways to Improve Kids Memory Power : మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోటీ ప్రపంచంలో పిల్లలు చదువుతో పాటు ఇతర విషయాల్లోనూ చురుగ్గా ఉండాలని ప్రతి తల్లిదండ్రూ కోరుకుంటారు. అయితే, కొంతమంది పిల్లలు చదివిన విషయాలను త్వరగా మర్చిపోతుంటారు. పిల్లల జ్ఞాపకశక్తి (Memory Power) అనేది కేవలం పుట్టుకతో వచ్చేది మాత్రమే కాదు, సరైన ఆహారం, అలవాట్లు , శిక్షణ ద్వారా దానిని గణనీయంగా మెరుగుపరచవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Creamy &… -
child development : నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల పిల్లల పెంపకంలో తప్పక తెలుసుకోవాల్సిన 5 సంకేతాలు..
నాలుగు నుండి ఐదు ఏళ్ల వయసు పిల్లల పెంపకం అనేది చాలా సున్నితమైన దశ. ఈ వయసులో పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, తమ భావాలను మొదటిసారి సరిగ్గా వ్యక్తం చేయడం నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ఈ దశలో ఓపిక, అవగాహన, ప్రేమతో వ్యవహరించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న తప్పిదాలపై గట్టిగా మాట్లాడటం లేదా శిక్షించడం వంటివి వారి మనసులో భయం, అసహనం లేదా తక్కువ ఆత్మవిశ్వాసం పెంచే ప్రమాదం ఉంది. ఇప్పటి… -
Viral Video: మీ పిల్లలు మొబైల్స్ కు బానిసలయ్యారా..? ఒక్కసారి ఈ వీడియో చూపించండి!
Viral Video: ప్రస్తుతకాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి జీవితంలో విడదీయలేని భాగమైపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెద్దలతో పాటు చిన్న పిల్లల చేతుల్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్లు కనిపించడం ఎక్కువ అయ్యింది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బిజీగా ఉంచేందుకు లేదా వారి అల్లరిని తగ్గించేందుకు ఫోన్ ను అలవాటు చేస్తున్నారు. అయితే, ఈ అలవాటు వల్ల పిల్లల మానసికాభివృద్ధికి తీవ్రంగా హానికరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల ఎక్కువగా పిల్లల… -
Reels Addiction: రిల్స్ ఎక్కువగా చూస్తున్నారా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో రీల్స్ చేస్తూ.. లైక్స్, ఫాలోవర్స్ కోసం ఆరాటపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీని మోజులో పడి నలిగి పోతున్నారు. గంటలతరబడి రోజుల తరబడి రీల్స్ చూస్తూ అలాగే ఒకదానితరువాత మరొకటి స్క్రోల్ చేస్తూ కూర్చుంటున్నారు. -
Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?
Obesity in children: ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో స్థూలకాయం (Obesity) వేగంగా పెరుగుతున్న సమస్యలలో ఒకటి. ఇప్పుడు ఇది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. అందరికి తెలిసినట్లుగానే.. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైమ్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ల వినియోగం ఎక్కువగా ఇవ్వడమే. దీనిని అధిగమించాలంటే జీవనశైలి మార్పు తప్పనిసరి. జీవనశైలి మార్పు ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. సరైన మార్గనిర్దేశనం, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం… -
Cyberabad Police: ఆదమరిస్తే అంతే సంగతులు.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
Safety Of Children: ఇటీవల కాలంలో పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్ళిన పిల్లలు ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనలు ఆందోళనకు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సైబరాబాద్ పోలీస్ వారు పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, విలువైన చిన్నారుల ప్రాణాలను రక్షించగలమని పోలీస్ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన కొన్ని సూచనలను పోలీసులు ప్రజలకు తెలిపారు. Read Also: AP Govt: మనుషులకు ఆధార్…
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!