Home
Panchathantram
Panchathantram News
-
Panchathantram: ఐదు జంటల కథతో అదిరిన ట్రైలర్!
ఐదు జంటల కథతో సాగే ఆంథాలజీ మూవీ 'పంచతంత్రం'. డిసెంబర్ 9న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను శనివారం స్టార్ హీరోయిన్ రశ్మికా మందణ్ణ విడుదల చేశారు. -
ఆసక్తికరంగా ‘పంచతంత్రం’ టీజర్
‘పంచతంత్రం’ అనే ఆసక్తికర టైటిల్ తో ‘ఇవి మీ కథలు, మన కథలు’ అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు హర్ష పులిపాక. బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం… -
వేదవ్యాస్‌గా బ్రహ్మానందం ‘పంచంతంత్రం’
విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ‘పంచంతంత్రం’ కోసం కొత్త అవతారాం ఎత్తాడు. అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోటు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. కథకుడిగా నటిస్తున్న బ్రహ్మానందం ఫస్టలుక్‌ను శనివారం విడుదలచేశారు.ఇందులో వేదవ్యాస్ పాత్రలో కనిపించబోతున్నారు బ్రహ్మీ. నవ్వించడమే కాదు సెంటిమెంట్‌ను పండిస్తూ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించి మనసుల్ని కదిలించేలా బ్రహ్మానందం పాత్ర ఉంటుందట. రెండేళ్ల తర్వాత బ్రహ్మానందం నటిస్తున్న చిత్రమిది. గతంలో బ్రహ్మానందంపై కొన్ని సీన్స్ తీశామని,… -
‘పంచతంత్రం’లో నరేష్ అగస్త్య ఫస్ట్ లుక్ విడుదల
బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. సోమవారం నరేష్ అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “నరేష్ అగస్త్యకు మా ‘పంచతంత్రం’… -
‘పంచతంత్రం’లో రామనాథంగా సముతిరకని!
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ మూవీలో కఠారి శ్రీనుగా నటించి, ఆకట్టుకున్నాడు సముతిరకని. బేసికల్ గా చక్కని రచయిత, దర్శకుడు అయిన సముతిరకని కొంతకాలంగా అర్థవంతమైన పాత్రలూ పోషిస్తున్నారు. తెలుగులోనూ రెండు మూడు చిత్రాలను డైరెక్ట్ చేసిన సముతిరకని, ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. ప్రస్తుతం ఆయన ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘ఆకాశవాణి’లో చంద్రమాస్టారు పాత్ర పోషిస్తున్నాడు. అలానే హర్ష పులిపాక దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పంచతంత్రం’లో రామనాథం అనే… -
అడివి శేష్ ఆవిష్కరించిన ‘పంచతంత్రం’ టైటిల్ పోస్టర్
రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేశ్ అగస్త్య, సముతిర ఖని, బ్రహ్మానందం, స్వాతిరెడ్డి కీలక పాత్రలు పోషించిన సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో అఖిలేష్ వర్థన్, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలో జరిగాయి. అప్పుడే రెగ్యులర్ షూటింగ్ నూ మొదలు పెట్టారు. గురువారం శివాత్మిక పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోతో పాటు ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీనిని అడివి…
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!