Pallavi Prashanth Drivers arrested in Bigg Boss 7 Issue: బిగ్ బాస్ షో అనంతరం జరిగిన కార్లు ధ్వంసం, అనుమతి లేని పల్లవి ప్రశాంత్ ర్యాలీ వ్యవహారంలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణ కారణంగా గొడవలు జరిగినట్లుగా పోలీసులకు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. పల్లవి…