Questions Raised By Pakisthan AARMY Training: 2024 టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. పసికూన అమెరికా ఏకంగ వరల్డ్ క్రికెట్ లో టాప్ టీం అయిన పాకిస్థాన్‌పై చరిత్రాక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ బాబర్ అజామ్ (44; 43…
Pak Cricket: మరోసారి పాకిస్తాన్ జట్టు పగ్గాలని తిరిగి బాబర్ ఆజంకు అప్పచెప్పిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో అప్పటి పీసీబీ ప్రెసిడెంట్ జకా అష్రఫ్.. పాక్ టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి బాధ్యతలు అప్పగించాడు.అయితే, కెప్టెన్సీలో మార్పులు చోటు చేసుకున్నాక పాకిస్తాన్ టీమ్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొత్త…