పాకిస్తాన్ గురించి చెప్పమంటే మంచి కంటే చెడే ఎక్కువగా చెప్తారు. ఎందుకంటే ఆ దేశం తీరు అలా ఉంటుంది కాబట్టి. ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ అండగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పాక్ పై ప్రశంసలకు బదులుగా విమర్శలే ఎక్కువ. అయితే ఫస్ట్ టైమ్ ఓ యువతి కారణంగా పాక్ గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్ పితృస్వామ్య సమాజాన్ని సవాలు చేస్తూ 18 ఏళ్ల అమ్మాయి తన లక్ష్యాన్ని సాధించింది. పాకిస్తాన్ అతి పిన్న వయస్కురాలైన కమర్షియల్ మహిళా…