Home
Pak General Elections
Pak General Elections News
-
Pakistan: పాక్ లో ఎన్నికల రోజు ఇంటర్నెట్ సేవలు బంద్.. ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించిన సింధ్ హైకోర్ట్
పాకిస్థాన్ లో ఫిబ్రవరి 8న ఎన్నికల రోజున ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సింధ్ హైకోర్టు (SHC) అసంతృప్తి వ్యక్తం చేసింది. అస్సలు ఇంటర్నెట్ అంతరాయానికి గల కారణాలను వివరించాలని సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. -
Pakistan: సంక్షోభ పాకిస్తాన్లో ఎన్నికల నగారా.. వచ్చే జనవరిలో ఎలక్షన్స్..
Pakistan: ఆర్థిక, రాజకీయ అస్థిరతతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ లో 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. నియోజకవర్గాల విభజనను సమీక్షించింది, సెప్టెంబర్ 27న తొలి జాబితా విడుదల చేసేందుకు పాక్ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుందని అక్కడి డాన్ న్యూస్ వెల్లడించింది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!