సౌత్ బెల్ట్ పై మనసు పారేసుకుంటోంది ఒకప్పటి అందాల తార శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవరతో సౌత్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. నటి శ్రీదేవి తనయగా ఆమెకు ఇక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా రాని క్రేజ్, ఒక్క దేవర తో సౌత్ లో వచ్చిన క్రేజ్, ఫ్యాన్స్ మ్యాడ్ నెస్ చూసి ఫిదా అయ్యింది బ్యూటీ. అందుకే…