సీట్స్ ఎడ్జ్‌పై కూర్చోబెడుతూ.. వాట్ నెక్ట్స్ అనిపించే థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఈ వీకెండ్ పండుగనే చెప్పొచ్చు. సుమారు అరడజన్ థ్రిల్లర్ మూవీస్ అండ్ సిరీస్‌లు డిఫరెంట్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌పై సందడి చేస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ ఫిల్మ్ ‘ఈషా’ కూడా ఉంది. గత ఏడాది డిసెంబర్12న రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ యావరేజ్ మూవీగా నిలిచింది. హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ కీ రోల్ చేసిన ఈ సినిమా రిలీజైన…