ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందుకే వీకెండ్ వస్తుందంటే మాలీవుడ్ మూవీస్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. ఎవ్రీ ఫైడేలాగా.. ఈ వీకెండ్ కూడా కొన్ని మలయాళ సినిమాలు సందడి చేయబోతున్నాయి. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మోహన్ లాల్ హృదయ పూర్వం. లోకతో పోటీగా వచ్చినప్పటికీ. ఆగస్టు 28న రిలీజైన ఈ ఫిల్మ్ కేరళలో మంచి వసూళ్లనే రాబట్టుకుంది. రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హృదయపూర్వం సెప్టెంబర్ 26 నుండి జియో హాట్ స్టార్‌లో…