భారతీయ టాబ్లెట్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా ఒప్పో సంస్థ ‘Oppo Pad 5’ను ప్రవేశపెట్టింది. విద్యార్థులు, ప్రొఫెషనల్స్ , గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ టాబ్లెట్‌ను అత్యుత్తమ స్పెసిఫికేషన్లతో రూపొందించారు. Kitchen Tips : సాఫ్ట్ రొట్టెల కోసం సీక్రెట్ చిట్కా.. పిండిలో ఇది కలిపితే మీ రొట్టెలు రోజంతా మెత్తగా ఉంటాయి.! ప్రధాన ఫీచర్లు , స్పెసిఫికేషన్లు: డిస్‌ప్లే: ఈ టాబ్లెట్ 12.1-అంగుళాల భారీ 3K రిజల్యూషన్ కలిగిన…