Home
Oppo Find X10 E
Oppo Find X10 E News
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
OPPO Find X10: ఒప్పో (OPPO) నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లోకి మరో రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. OPPO Find X10, OPPO Find X10 E పేర్లతో ఈ రెండు మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. అధిక సామర్థ్యం కలిగిన సిలికాన్-కార్బన్ బ్యాటరీలు, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు, హ్యాస్‌ల్‌బ్లాడ్ ట్యూన్డ్ కెమెరాలు ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. OPPO Find X10.. స్టాండర్డ్ Find X10లో MediaTek Dimensity 9600M ప్రాసెసర్‌ను అందించారు. 3nm… -
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
Oppo Find X10: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. Oppo Find X10 Series పేరుతో రానున్న ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 22న అధికారికంగా పరిచయం చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. లాంచ్‌కు ముందే ఫోన్ డిజైన్, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ వంటి కీలక ఫీచర్లకు సంబంధించిన వివరాలను టీజర్ల ద్వారా వెల్లడిస్తోంది. ఈ సిరీస్‌లో Find X10, Find X10 Pro Max, Find…
తాజావార్తలు
-
SCO 2026: ‘చేతులు నరికేస్తాం’ అన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్‌కు రాక..!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
-
Asus ExpertBook A7: ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ A7 లాంచ్.. 8GB RAM, OLED డిస్ప్లే, 24 గంటల బ్యాటరీ!
-
Kaaka Update: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికాతో ‘మెగాస్టార్’ మాస్ స్టెప్పులు!
ట్రెండింగ్
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు