అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా వేలల్లో తగ్గింపు లభిస్తోంది. బ్రాండెడ్ ఫోన్లపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఈ సేల్ లో Oppo F27 Pro+ 5G పై రూ. 10,000 కంటే ఎక్కువ భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పుడు రూ. 18,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 8GB RAM, 128GB స్టోరేజ్ తో బేస్ మోడల్ కోసం…