ప్రముఖ మొబైల్ బ్రాండ్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకోనేలా అదిరిపోయే ఫీచర్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. తాజాగా మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది.. కొత్త ఒప్పో ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్షిటీ 6020 ఎస్ఓసీతో 12జీబీ ర్యామ్ 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో రన్ అవుతుంది. అలాగే ఒప్పో ఏ2 ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను…