యంగ్ హీరో సందీప్ కిషన్… హిట్ కోసం బాగా కష్టపడుతున్నాడు. సరైన హిట్ పడి చాలా కాలమే అయ్యింది కానీ సందీప్ కిషన్ ప్రయత్నం మాత్రం ఆపలేదు. రీసెంట్ గా వచ్చిన మైఖేల్ సినిమా కోసం బ్లడ్ అండ్ స్వెట్ షెడ్ అవుట్ చేసినా సందీప్ కిషన్ కి హిట్ పడలేదు. హిట్ అవుతుంది అనుకున్న సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో సందీప్ కిషన్ హిట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు…