Oori Peru BhairavaKona to Release on Febraury 9th: హీరో సందీప్ కిషన్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండోసారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ సినిమా పేరు ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత కాగా ఇప్పటికే షూట్ పూర్తయింది. సినిమాలో వీఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా వాయిదా…