Home
Oneplus Nord 6
Oneplus Nord 6 News
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
OnePlus Festive Sale: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో ఫెస్టివ్ సీజన్ సేల్ను తీసుకవచ్చింది. వన్ప్లస్ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్ అక్టోబర్ 8, 2026 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్తో పాటు OnePlus.in, వన్ప్లస్ స్టోర్ యాప్, మైంత్ర, బ్లింక్ఇట్ లతోపాటు ఇంకా ఎంపిక చేసిన ఆఫ్లైన్ స్టోర్లలో ఈ… -
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
OnePlus Independence Day Sale: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వన్ప్లస్ (OnePlus) భారత్లో Independence Day Sale 2026ను మొదలు పెట్టనుంది. ఈ సేల్లో కంపెనీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు, Nord సిరీస్ మోడళ్లు, బడ్జెట్ ఫోన్లు, ఇయర్బడ్స్, ట్యాబ్లెట్లు వంటి అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఆగస్టు 7 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా అమెజాన్, వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్, రిటైల్ స్టోర్లో అందుబాటులో… -
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
Best Smartphones: ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లతో ఎన్నో ప్రీమియం స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే, AI ఫీచర్లు, సాఫ్ట్వేర్ అనుభవం వంటి అంశాల్లో ప్రతి కంపెనీ ప్రత్యేకతను తీసుకవస్తుంది. Samsung, iQOO, Nothing, Motorola, OnePlus, realme లాంటి ప్రముఖ కంపెనీలు రూ.50,000 బడ్జెట్లో ఎన్నో మోడళ్లను అందిస్తున్నాయి. మరి వీటిలో ఏది తీసుకోవాలో..? మీ అవసరాలకు సరిపోయే బెస్ట్ ఫోన్ ఏదో ఒకసారి చూసేద్దామా.. iQOO 15R: గేమింగ్, హెవీ… -
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్తగా విడుదలైన Samsung Galaxy A27 5G & OnePlus Nord 6 వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు అన్ని విభాగాల్లో ప్రత్యేక ఫీచర్లతో వస్తున్నప్పటికీ.. డిజైన్, డిస్ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్వేర్ పరంగా కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. మరి అవేంటో చూసి.. రెండింటిలో ఏది బెస్ట్ ఫోనో చూద్దామా.. డిజైన్, బిల్డ్ క్వాలిటీ: Samsung Galaxy… -
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో బ్యాటరీ కెపాసిటీ ఒకటి. సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, ఆన్లైన్ చెల్లింపులు, ఆఫీస్ వర్క్స్ వంటి అనేక అవసరాల కోసం రోజంతా ఫోన్ను ఉపయోగించే నేపథ్యంలో, ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ అందించే ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 9,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలతో వచ్చిన 2026లోని కొన్ని అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల వివరాలు ఇవే. 1. OnePlus… -
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ OnePlus తన వార్షిక Community Sale 2026ను ప్రారంభించింది. పరిమిత కాలం పాటు కొనసాగే ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI సదుపాయాలను కంపెనీ అందిస్తోంది. ఈ సేల్ OnePlus India అధికారిక స్టోర్తో పాటు Amazon, Flipkart, ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు జూన్ 4 నుంచి జూన్ 10, 2026 వరకు కొనసాగనున్నాయి.… -
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
Best Phone Under 40000: ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అసలు కన్ఫ్యూజన్ ఏంటంటే… ఏ ఫోన్ చెడ్డది కాదు. కానీ ఏది మన అవసరానికి బాగా సరిపోతుందో అర్థం చేసుకోవడమే కష్టం. ముఖ్యంగా రూ.40 వేల ధర పరిధిలోకి వస్తున్న ఫోన్లు ఇప్పుడు ఫ్లాగ్ షిప్ స్థాయి ఫీచర్లను అందిస్తున్నాయి. గేమింగ్ కోసం ఒకటి, కెమెరా కోసం మరొకటి, బ్యాటరీ కోసం ఇంకొకటి అంటూ ప్రతి బ్రాండ్ తనదైన స్ట్రాటజీతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.… -
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
వన్ ప్లస్ సంస్థ తన సోదర సంస్థ అయిన రియల్మీతో కలిసిపోబోతోంది అంటూ వస్తున్న వార్తలను వన్ ప్లస్ ఖండించింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వన్ ప్లస్ , రియల్మీ కంపెనీలు ఒకే బ్రాండ్గా మారిపోతున్నాయని ప్రచారం జరిగింది. చైనాకు చెందిన ఒక సమాచారకర్త ద్వారా ఈ వార్త బయటకు వచ్చింది. ఈ రెండు కంపెనీలు తమ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ , వస్తువుల తయారీ విభాగాలను ఒక్కటి చేయబోతున్నారని, దీనికి వన్ ప్లస్ చైనా… -
OnePlus Nord 6: మిడ్-రేంజ్ లో కింగ్.. వన్ప్లస్ నార్డ్ 6 విడుదల.. 9000 mAh బ్యాటరీ
వన్ప్లస్ నార్డ్ సిరీస్లో కొత్త ఫ్లాగ్షిప్ అయిన వన్ప్లస్ నార్డ్ 6, భారత్ లో విడుదలైంది. ఇది ప్రీమియం లుక్ను కలిగి ఉన్న ఒక మిడ్-రేంజ్ ఫోన్. దీనిలోని ప్రధాన ఆకర్షణ భారీ 9000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, ఇది శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. వన్ప్లస్ నార్డ్ 6, 1.5K రిజల్యూషన్తో కూడిన పెద్ద 6.78-అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే 3,600 నిట్స్ వరకు… -
OnePlus Nord 6: వన్ ప్లస్ నార్డ్ 6.. 9000mAh బ్యాటరీ, Snapdragon 8s Gen 4తో మిడ్-రేంజ్ కిల్లర్ వచ్చేస్తోంది
OnePlus తన ప్రముఖ Nord సిరీస్ లో కొత్త మోడల్ Nord 6ని త్వరలో భారత్ లో లాంచ్ చేయనుంది. అధికారికంగా టీజ్ చేశారు. లాంచ్ తేదీ ఏప్రిల్ 7, 2026 అని టిప్స్టర్లు (Yogesh Brar వంటివారు) చెబుతున్నారు. ఇది చైనాలో వచ్చిన OnePlus Turbo 6 రీబ్రాండెడ్ వెర్షన్గా భావిస్తున్నారు. ఈ కొత్త ఫోన్ ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 7:00 గంటలకు (IST) భారతదేశంలో విడుదల కానుంది. ఈ కొత్త హ్యాండ్ సెట్…
తాజావార్తలు
-
BYD Denza D9: భారత్లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్బ్యాగ్స్.. ధర ఎంతంటే?
-
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా బెడ్పై మైఖేల్ బీర్ ఆ పని చేశాడా?.. వెలుగులోకి సంచలనం విషయం!
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!