Home
Oneplus 16
Oneplus 16 News
-
Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
వన్ప్లస్ సంస్థ త్వరలోనే భారతీయ మార్కెట్లోకి OnePlus 16, OnePlus 16R అనే రెండు కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్ ద్వారా భారత వినియోగదారులకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. గతంలో కేవలం 16R మోడల్ మాత్రమే వస్తుందని భావించినప్పటికీ, తాజాగా లీకైన నివేదికల ప్రకారం రెండు ఫోన్లు కూడా భారత్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ధరల విషయానికొస్తే.. OnePlus 16 స్మార్ట్ఫోన్ రూ. 1.30… -
OnePlus 16: వన్ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
OnePlus 16 Launch: స్మార్ట్ఫోన్ మార్కెట్లో వన్ప్లస్ ఫ్లాగ్షిప్ సిరీస్తో మరోసారి చర్చలోకి వచ్చింది. OnePlus 16 చైనాలో అఫీషియల్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఫోన్లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, భారీ 9,000mAh బ్యాటరీ, గరిష్ఠంగా 185Hz రిఫ్రెష్ రేట్కు మద్దతిచ్చే డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా గేమింగ్, కెమెరా పనితీరు, బ్యాటరీ బ్యాకప్కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఫోన్ ధర, భారత మార్కెట్లో విడుదల… -
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
OnePlus 16 Launch: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ OnePlus తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ OnePlus 16ను చైనాలో అక్టోబర్ 12, 2026న విడుదల చేయనుంది. OnePlus 16లో ముఖ్యంగా గేమింగ్ పనితీరుపై కంపెనీ దృష్టి పెట్టింది. 185Hz గేమింగ్ రిఫ్రెష్ రేట్, కొన్ని గేమ్స్లో 185fps నేటివ్ గేమింగ్ సపోర్ట్, కొత్త గేమింగ్ కర్నెల్, ప్రత్యేక ఎస్పోర్ట్స్ చిప్ వ్యవస్థ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. 185Hz డిస్ప్లే.. 185fps గేమింగ్ OnePlus 16లో సాధారణ సిస్టమ్… -
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
OnePlus 16 Launch: వన్ప్లస్ (OnePlus) నుండి రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వన్ ప్లస్ 16 (OnePlus 16)కు సంబంధించిన కీలక వివరాలను తెలిపింది. చైనాలో ఈ ఫోన్కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రముఖ రిటైల్ ఛానళ్లలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కంపెనీ కొత్త ఫోన్లో అందించనున్న మూడు కలర్ వేరియంట్లను అధికారికంగా రివీల్ చేసింది. గేమింగ్, ప్రాసెసింగ్ సామర్థ్యాలకు సంబంధించి కూడా పలు వివరాలను కంపెనీ తెలిపింది. మూడు కొత్త కలర్ వేరియంట్లు వన్ ప్లస్ 16లో… -
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
OnePlus 16 Specifications Leaked: OnePlus త్వరలో కొత్త ఫ్లాగ్షిప్ 5G స్మార్ట్ఫోన్ను OnePlus 16 పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చైనాలో ఈ కొత్త డివైస్కు సంబంధించిన టీజర్లను కంపెనీ విడుదల చేయడం ప్రారంభించింది. Weiboలో షేర్ చేసిన టీజర్ల ద్వారా డిస్ప్లే, సాఫ్ట్వేర్కు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది. అంతేకాకుండా, OnePlus 16 చైనాలో 3C సర్టిఫికేషన్ కూడా పొందినట్లు సమాచారం. దీంతో ఫోన్ ఛార్జింగ్ సామర్థ్యంపై కీలక వివరాలు వెలుగులోకి… -
OnePlus 16 లీక్స్ వైరల్.. 9,000mAh భారీ బ్యాటరీ, సరికొత్త ఫీచర్లతో భారీ అంచనాలు..
స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ తన తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ 16ను 2026 అక్టోబర్లో విడుదల చేసే అవకాశమున్నట్లు తాజా లీకులు సూచిస్తున్నాయి. కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ ఫోన్కు సంబంధించిన స్పెసిఫికేషన్లు సోషల్ మీడియాలో, టెక్ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇందులో ఉండొచ్చని ప్రచారం జరుగుతున్న 9,000mAh బ్యాటరీ టెక్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. లీక్లు ఏం చెబుతున్నాయి..? లీకుల ప్రకారం, వన్ప్లస్ 16లో సిలికాన్-కార్బన్ టెక్నాలజీ… -
OnePlus 16 Leaks: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, ఇంకా ఎన్నెన్నో.. స్మార్ట్ఫోన్ మార్కెట్ షేకే ఇగ!
స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ను మరోసారి షేక్ చేయడానికి చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్ప్లస్’ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే వన్ప్లస్ 16 (OnePlus 16) స్మార్ట్ఫోన్కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు తాజాగా లీక్ అయ్యాయి. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ.. ప్రతి విభాగంలోనూ ఈ ఫోన్ టాప్-ఎండ్ ఫీచర్లతో రానున్నట్లు సమాచారం. వన్ప్లస్ కంపెనీ తన వన్ప్లస్ 15 ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను నవంబర్ 2025లో లాంచ్ చేసింది. ఈ ఫోన్కు మార్కెట్లో మంచి డిమాండ్…
తాజావార్తలు
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
-
YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..
-
Kareena Kapoor: కరీనా లాకెట్పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!