ఏ మొబైల్ వచ్చినా.. దాని ఫీచర్స్.. ధర లాంటి అంశాలు.. అది లాంచ్ అయిన తర్వాతే తెలుస్తాయి.. కొన్ని సార్లు మాత్రం.. ఇవి ముందే లీక్ అవుతుంటాయి.. ఇప్పుడు OnePlus 15R ధర కూడా లీక్ అయింది. షెడ్యూల్ ప్రకారం.. OnePlus 15R డిసెంబర్ 17న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ OnePlus 15 సిరీస్‌లో అత్యంత చౌకనదిగా కానుంది.. కొత్త లీక్‌లు ఇప్పుడు ఆ మొబైల్ ధరను వెల్లడించాయి. ఒక టిప్‌స్టర్‌ను ఉటంకిస్తూ, మీడియా…