Home
Oneplus 13
Oneplus 13 News
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OnePlus తన వార్షిక Community Sale 2026ను ప్రారంభించింది. పరిమిత కాలం పాటు కొనసాగే ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI సదుపాయాలను కంపెనీ అందిస్తోంది. ఈ సేల్ OnePlus India అధికారిక స్టోర్‌తో పాటు Amazon, Flipkart, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు జూన్ 4 నుంచి జూన్ 10, 2026 వరకు కొనసాగనున్నాయి.… -
OnePlus 13 Price Drop: 10 వేలకే ‘వన్‌ప్లస్ 13’.. ఇలాంటి అవకాశం మళ్లీమళ్లీ రాదు బాసూ!
OnePlus 13 Price Slashed in Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ సరికొత్త ఫ్లాగ్షిప్ 5జీ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇటీవల వన్‌ప్లస్ 15ను లాంచ్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి కొత్త ఫోన్ పైనే ఉంది. అయితే మీరు తక్కువ ధరకు శక్తివంతమైన ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. వన్‌ప్లస్ 13 (OnePlus 13) మంచి ఎంపిక అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో… -
OnePlus Diwali Sale 2025: ‘వన్‌ప్లస్’ దీపావళి సేల్.. ఈ ఫోన్‌పై 12 వేల డిస్కౌంట్!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’.. 2025 దీపావళి సేల్‌ను ప్రకటించింది. సేల్ సెప్టెంబర్ 22న ఆన్లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆరంభం కానుంది. సేల్ సమయంలో కంపెనీ ముఖ్యంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఎస్, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో ఫోన్లపై రూ.12000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఫోన్లపై మాత్రమే కాదు ఆడియో ఐటమ్స్, టాబ్లెట్లపై కూడా భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి… -
Free Replacement Policy: ‘వన్‌ప్లస్’ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. పాడైతే ఉచితంగా కొత్త ఫోన్!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ లవర్స్‌కి గుడ్‌న్యూస్. వన్‌ప్లస్ తాజాగా ఫ్రీ రీప్లేస్మెంట్ పాలసీని ప్రకటించింది. ఇకపై హార్డ్‌వేర్ పరంగా ఏదైనా సమస్య తలెత్తితే.. మీ ఫోన్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తారు. అయితే ఈ పాలసీ అన్ని ఫోన్లకు మాత్రం కాదండోయ్. తాజాగా లాంచ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్‌పై మాత్రమే ఫ్రీ రీప్లేస్మెంట్ పాలసీని కంపెనీ ప్రకటించింది. గతేది చైనాలో రిలీజ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్.. నిన్న (జనవరి 7)… -
OnePlus 13 Launch: ‘వన్‌ప్లస్ 13’ సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ వరుసగా 5జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 13 సిరీస్‌ను రిలీజ్ చేసింది. మంగళవారం నిర్వహించిన వింటర్ లాంచ్ ఈవెంట్లో 13 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్లను లాంచ్ చేసింది. 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 808 మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫ్లాగ్షిప్ 5జీ స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లకు నాలుగేళ్ల ఓఎస్ అప్డేట్లు,… -
OnePlus Mobiles Release: ఒకేరోజు రెండు మొబైల్స్‌ను విడుదల చేయబోతున్న వన్‌ప్లస్
OnePlus Mobiles Release: వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ సిరీస్ OnePlus 13, OnePlus 13R మొబైల్స్ విడుదల తేదీని అధికారికంగా ధృవీకరించింది. వన్‌ప్లస్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పోస్టర్‌ను భాగస్వామ్యం చేసింది. ఈ పోస్టర్ ద్వారా వన్‌ప్లస్ జనవరి 7, 2025 న రాత్రి 9 గంటలకు OnePlus 13 సిరీస్ భారతదేశంలో ప్రారంభించబడుతుందని వెల్లడించింది. వన్‌ప్లస్ ఈ రెండు ఫోన్లను తన వింటర్ లాంచ్ ఈవెంట్లో ప్రదర్శించబోతోంది. OnePlus 13 సిరీస్ ఇదివరకే చైనాలో… -
Upcoming Smart Phones: డిసెంబర్ నెలలో రాబోయే టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవే
Upcoming Smart Phones: మరో 30 రోజుల్లో 2024 సంవత్సరం ముగియబోతోంది. ఇకపోతే, ఈ సంవత్సరం ముగిసేలోపు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ జనాదరణ పొందిన అనేక ఉత్పత్తులను పరిచయం చేయడానికి రెడీ ఐపోయాయి. డిసెంబర్ నెలలో చాలా స్మార్ట్ఫోన్లు బడా బ్రాండ్స్ నుండి విడుదల కానున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో పెను సంచలనాలను సృష్టించగలవని కంపెనీలు భావిస్తున్నాయి. ఎందుకంటే, శక్తివంతమైన ఫీచర్లు ఇంకా ఆకర్షణీయమైన ధరల అద్భుతమైన కలయికతో రాబోతున్నాయి. మరి ఆ మొబైల్స్ ఏంటో… -
OnePlus 13: అద్భుతమైన బ్యాటరీ, 100 w ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే
వన్ ప్లస్ తన తాజా ఫ్లాగ్షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. వన్ ప్లస్ 13 అనేది కంపెనీ తాజా ఫోన్.. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అమర్చారు. ఈ ఫోన్ 24GB RAM+1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వన్ ప్లస్ యొక్క ఈ హ్యాండ్‌సెట్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.82 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది. -
OnePlus 13: ప్రత్యేకమైన డిస్ప్లేతో త్వరలో లాంచ్.. ఫీచర్లు అదుర్స్
OnePlus 13 అక్టోబర్ 31న చైనాలో లాంచ్ కానుంది. కాగా.. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. అధికారికంగా డిస్ప్లే యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలను వెల్లడించింది. ఈ ఫోన్ శక్తివంతమైన డిస్ప్లేతో రానుంది. కళ్లను రక్షించడానికి అనేక సాంకేతికతలతో తయారు చేశారు. -
OnePlus 13 Lauch: ‘వన్‌ప్లస్ 13’ వచ్చేస్తోంది.. ట్రిపుల్ కెమెరా, జంబో బ్యాటరీ!
భారత్‌లో ఐఫోన్ తర్వాత ‘వన్‌ప్లస్’ స్మార్ట్ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ వరుసగా ప్రీమియం ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. 2024 జనవరిలో వన్‌ప్లస్ 12ను రిలీజ్ చేయగా.. సూపర్ సక్సెస్ అయింది. ప్రీమియం సిరీస్‌లో ‘వన్‌ప్లస్ 13’ను తీసుకొస్తోంది. గత కొన్ని వారాలుగా వన్‌ప్లస్ 13 గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుండగా.. ఎట్టకేలకు లాంచ్ డేట్ తెలిసింది. వన్‌ప్లస్ 12 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న వన్‌ప్లస్ 13…
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!