Virender Sehwag Slams West Indies Cricket Teama after fail to qualify ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫైయింగ్ రౌండ్‌లో వరుసగా 4 విజయాలు అందుకున్న శ్రీలంక మెగా టోర్నీకి అర్హత సాధించింది. దాంతో 10 జట్లు పాల్గొనే వన్డే ప్రపంచకప్ టోర్నీలో 9 జట్లు తేలిపోయాయి. మిగిలిన ఒక స్థానం కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది. అయి�