క్యూట్ హీరోయిన్ సలోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన అందం మరియి అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిందీ ఈ భామ .అచ్చం తెలుగమ్మాయిలా ఉండే కనిపించే నిజానికి మహారాష్ట్రలో జన్మించింది . 2003లో దిల్ పరదేశీ హో గయా అనే హిందీ ద్వారా వెండి తెరకు పరిచయమైందీ ఈ ముద్దుగుమ్మ. తరువాత ధనా 51 �