పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ చిత్రం విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హైప్ ఆకాశాన్ని తాకుతోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటూ, ప్రీమియర్ షోలకు స్పెషల్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అయితే యూఎస్ లో ఒక ఎన్ఆర్ఐ ఫస్ట్ షో టికెట్ ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాడు. హైదరాబాద్ విశ్వనాథ్ థియేటర్ లో కూడా టికెట్ వేలం…