పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఆయన అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఏదో చూసే చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఓజి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ప్రస్తావించబడుతున్న ఈ చిత్రాన్ని సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తూ డివివి దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అంచనాలను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు…