BSNL CNAP: బీఎస్‌ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే మీకు వచ్చే గుర్తుతెలియని కాల్స్ వెనుక ఉన్న అసలు వ్యక్తుల పేర్లను మీ మొబైల్ స్క్రీన్‌పైనే చూడవచ్చు. ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL, ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ (CNAP) సేవలను అందుబాటులోకి తెస్తోంది. టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తుండగా, బీఎస్‌ఎన్ఎల్ కూడా…