Tamannaah : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు మూడు జనరేషన్స్ ను ఓ ఊపు ఊపేసింది. అందం అంటే శ్రీదేవి.. శ్రీదేవి అంటేనే అందం అన్నట్టు ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకుంది. అలాంటి శ్రీదేవికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత మళ్లీ ఆమె లాంటి హీరోయిన్ తె�