YSRCP Leader RC Obul Reddy Attacked: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్‌సీ ఓబుల్ రెడ్డి పై ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన ఓబుల్ రెడ్డిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఓబుల్ రెడ్డి.. ఇక, అపస్మాక…