Udayabhanu : యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు యాంకరింగ్ ఫీల్డ్ లో భారీగా సిండికేడ్ ఎదిగింది.. రేపు ఈవెంట్ ఉండగా.. చేస్తామో లేదో గంట ముందు వరకు గ్యారెంటీ ఉండదని స్టేజిమీదే తేల్చి చెప్పేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సుహాస్ హీరోగా వస్తున్న ఓభామ అయ్యోరామ ఈవెంట్ కు ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఆమె చాలా ఏళ్ల తర్వాత ఈవెంట్ చేయడంతో ఒకతను మాట్లాడుతూ.. ఉదయ భాను గారు చాలా…
సుహాస్ హీరోగా నటిస్తోన్న అప్ కమింగ్ ఫిల్మ్ ఓ భామ అయ్యో రామ. మలయాళ కుట్టీ.. మాళవిక మనోజ్ టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ అవుతోంది. తమిళ్ హిట్ మూవీ జోలో సైలెంట్‌గా కనిపించిన భామ.. ఇందులో వయెలెంట్ క్యారెక్టర్ చేస్తుందని టీజర్ చూస్తేనే అర్థమౌతుంది. రీసెంట్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు మేకర్స్. జులై 11న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. అయితే అదే డేట్ కు అనుష్క ఘాటీ కూడా రిలీజ్ అవుతుంది. ఘాటీ…